Sunday, June 24, 2012

అంకేళి

ఏదో చెప్పరాని అలసట
బ్రతుకు పోరులో ప్రతి నిత్యం ఓ సంఘర్షణ
ఏది మంచి ఏది చెడు?

 అర్ధం కాని ఆరాటం
అంతు తెలియని పోరాటం
మరేదో తెలియని ఆకాంక్ష
కల గలిపి అంకేళి 

గడులు నిండే దెప్పుడు ?
ఈ శ్వాసకు సాంత్వన ఎప్పుడు?

No comments: